- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలియా భట్‌కు సమన్లు జారీ చేసిన ముంబై కోర్టు
by Jakkula Samataha |
X
దిశ, సినిమా : ‘గంగూబాయి కతియావాడి’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఆలియా భట్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్టర్ కాగా.. గంగూబాయి దత్తపుత్రుడిగా చెప్పుకునే బాబూజీ షా ఈ చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలని గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ముంబై సివిల్ కోర్టు ఈ లా సూట్‌ను కొట్టేయడంతో.. తాజాగా మళ్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బాబూజీ. ఈ సినిమా తమ కుటుంబాన్ని రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేస్తోందని, ఇది తప్పని పేర్కొన్నాడు. దీంతో ఆలియా, భన్సాలీ, మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై రచయిత హుస్సేన్ జైదీలకు సమన్లు జారీ చేసిన ముంబై కోర్టు.. మే 21న విచారణకు హాజరుకావాలని సూచించింది. కాగా ‘గంగూబాయి కతియావాడి’లో ఆలియా వేశ్యగృహ యజమానిగా కనిపించనుంది.
Advertisement
Next Story