- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొయినాబాద్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
దిశ, మొయినాబాద్: గాంధీ జయంతి పురస్కరించుకొని శనివారం మొయినాబాద్ మండలంలో కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు షాబాద్ దర్శన్ మండల అధ్యక్షుడు మనెయ్య ఆధ్వర్యంలో మొయినాబాద్ మండలం చౌరస్తాలో గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్ర సమర యోధుడుగా, అహింసావాదిగా, యావత్ భారతాన్ని ప్రభావితం చేసిన వక్తిత్వం కలిగిన వారు గాంధీ అని కొనియాడారు. గాంధీ సిద్ధాంతాలు, నినాదాలను మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మొయినాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తమ్మలి మనయ్య ,PACS చైర్మన్ మందాడి చంద్రారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు మోత్కుపల్లి రాములు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రమేష్, నియోజకవర్గం ఏబ్లాక్ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఎంపీటీసీలు రాంరెడ్డి, సామ రవీందర్ రెడ్డి, కేబుల్ రాజు, నాయకులు జంగారెడ్డి, సత్యనారాయణ(బాబన్న), మం.ఓబీసీ అధ్యక్షులు కిష్టపురం గణేష్ గౌడ్, రవీందర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, చాకలి అంజి, కావలి రమేష్ ముదిరాజ్, రాజు గౌడ్, బద్దం మహేందర్ రెడ్డి, రాఘవ రెడ్డి, బండారి చంద్రారెడ్డి, రియాజ్ ఖాన్, పుల్లగాళ్ల కుమార్ యువజన కాంగ్రెస్ నాయకులు నిరంజన్ గౌడ్,ఉప్పరి మధు, తదితరులు పాల్గొన్నారు.