మాకొద్దు ఈ కార్పొరేటర్..!

by Shyam |   ( Updated:2020-11-18 02:01:44.0  )
మాకొద్దు ఈ కార్పొరేటర్..!
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగిన కొద్దీ గంటల్లోనే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. గత ఐదేళ్లలో కార్పొరేటర్ల పనితీరుపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఈ ఎన్నికల్లో తిరిగి నిలబెట్టొద్దని ప్రజలు అధికార పార్టీని వేడుకుంటున్నారు. గ్రేటర్ లోని గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ భవాని ప్రవీణ్‎కు మళ్లీ టికెట్ ఇవ్వొద్దని స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి నిరసనలు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story