‘సోనియా కాంగ్రెస్’ పార్టీ పెట్టు: గద్దర్ సూచన

by Anukaran |   ( Updated:2020-08-21 11:30:08.0  )
‘సోనియా కాంగ్రెస్’ పార్టీ పెట్టు: గద్దర్ సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా గాయకుడు గద్దర్‌ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ప్రజానేత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డిని పార్టీకి దూరంగా పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రజల కోసం పోరాడిన గొప్ప నేత పీజేఆర్ అని.. అతని కుమారుడు విష్ణును వినియోగించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందన్నారు. సోనియా కాంగ్రెస్ పేరుతో పార్టీ పెట్టాలని విష్ణుకు సలహా ఇచ్చారు గద్దర్.

Advertisement

Next Story