- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘భీమ్లా నాయక్’ నుంచి పవన్ పాడిన సాంగ్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?
by Shyam |
X
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు కొత్త సంవత్సరం కానుకగా భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. తన అప్‌కమింగ్ మూవీ ‘భీమ్లా నాయక్’ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 31న పవన్ పాడిన పాటను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇక ఈ మూవీలో రానా దగ్గుబాటి కీలకపాత్రలో కనిపించనుండగా.. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకుడు కాగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2022 ఫిబ్రవరి 25న విడుదల కానుంది.
Advertisement
- Tags
- Bheemla Nayak
Next Story