మేడారంలో వైఫై ఫ్రీ…

by Shyam |
మేడారంలో వైఫై ఫ్రీ…
X

తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన (బీఎస్ఎన్ఎల్) బంపర్ ఆఫర్ ఇచ్చింది. భక్తులకు ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తున్నామని దీనిని భక్తులందరూ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకూ ఉపయోగించుకోవచ్చని శుభవార్త వినిపించింది. దీని కోసం 20 వైఫై హాట్‌స్పాట్లను ఏర్పాటు చేసినట్టు బీఎస్ఎన్ఎల్ అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story