- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ట్రిపుల్ ఐటీకి నలుగురు విద్యార్థుల ఎంపిక
by Shyam |
X
దిశ,సిద్దిపేట:
బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలుర మల్టీ పర్పస్) సిద్దిపేట నుండి ఇద్దరు, తెలంగాణ ఆదర్శ పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు అర్హత సాధించారు. రాథోడ్ పవన్ కుమార్ ,ఇరుపుల కిరణ్, పెర్క కావ్య శ్రీ, ఉడుత రాజు అనే నలుగురు విద్యార్థులు అర్హత సాధించినందుకు గాను వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు భగవంతయ్య, లక్ష్మయ్య ,చంద్రశేఖర్ ,తిరుపతి రెడ్డి , భూపాల్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ లచ్చయ్య అభినందనలు తెలియజేశారు.
Advertisement
Next Story