- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆర్మీ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ప్రణబ్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రత్యేక వైద్యుల బృందం ప్రణబ్‌కు చికిత్స అందిస్తోంది. కరోనా పాజిటివ్ రావడంతో ఈనెల 10న ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన మెదడులోని రక్తం గడ్డ కట్టడంతో శస్త్ర చికిత్స చేశారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ప్రణబ్ హెల్త్ కుదుట పడటం లేదు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
Advertisement
Next Story