- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్యే రోజా స్థానంలో మాజీ ఎమ్మెల్యే
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీఐఐసీ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఏపీఐఐసీ చైర్మన్‌గా నగరి ఎమ్మెల్యే రోజా పనిచేశారు. అయితే ఎమ్మెల్యేలకు జోడు పదవులు ఉండకూడదని సీఎం జగన్ కొత్త పాలసీని తీసుకువచ్చారు. దీంతో ఏపీఐఐసీ చైర్మన్‌గా రోజాను తొలగించిన ప్రభుత్వం కొత్తగా మెట్టు గోవిందరెడ్డిని నియమించింది. ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈనెల 17న ఏపీ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. మెుత్తం 137 పోస్టులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 69, పురుషులకు 68 పదవులు కేటాయించింది.
Advertisement
Next Story