- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే ఉద్యోగాలుండవ్ : సోమిరెడ్డి
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకవని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విశాఖ ఉక్కుకోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఏపీ బంద్ లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఎవరికీ ఉద్యోగాలు రావని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కుతో పాటు రాష్ట్రంలోని అనేక కంపెనీలు.. ఓడరేవులను ప్రైవేట్‌కు అమ్మేస్తారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
Advertisement
Next Story