- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో దిశ చట్టం ఎక్కడుంది : లోకేష్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దిశ చట్టం ఎక్కడుంది అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా లోకేష్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళపై రోజురోజుకూ అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. పాలకులే ప్రతీకారంతో చెలరేగిపోతున్నారని అని ఎద్దేవా చేశారు. కొందరు అధికారులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తాజాగా నెల్లూరు జిల్లాలో దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగిని దారుణంగా హింసించిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story