- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీపై మాజీ సీఎం ఆగ్రహం
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: భద్రతా కారణాలను చూపి తనను పదే పదే గృహ నిర్బంధంలో ఉంచుతున్నారని అధికారులపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. 15 రోజుల వ్యవధిలోనే మూడు సార్లు తనను గృహ నిర్బంధంలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బుధవారం ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘‘చట్ట వ్యతిరేకంగా గృహ నిర్బంధంలో ఉంచడం ఇది మూడోసారి. నిజంగా నాకు భద్రత దృష్ట్యా ఏవైనా ఇబ్బందులుంటే… మరి బీజేపీ వారు స్థానిక సంస్థల ఎన్నికల కోసం స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకూ నేను అలాగే వేచి చూడాలా?’’ అని ట్విట్టర్ వేదికగా ఫైర అయ్యారు.
Advertisement
Next Story