- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫారిన్ ఇన్వెస్టిమెంట్స్ 26శాతానికి మించొద్దు : కేంద్రం
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. న్యూస్ అగ్రిగేటర్లు, న్యూస్ ఏజెన్సీలు 26 శాతానికి మించకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పాటించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టంచేసింది.
అంతేకాకుండా సదరు సంస్థ సీఈవో భారత పౌరుడై ఉండాలని ప్రకటించింది. ప్రస్తుతం డైలీ హంట్, హలో, ఒపెరా న్యూస్, న్యూస్ డాగ్ వంటివి చైనా, విదేశీ నియంత్రిత డిజిటల్ మీడియా సంస్థలు. ఇలాంటివి భారతదేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తాయని కేంద్రం తాజా నిబంధనలను తీసుకొచ్చింది.
Advertisement
Next Story