- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గౌలిదొడ్డి ‘గురుకులం’లో ఫుడ్ పాయిజన్
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ సొసైటీ గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ చోటు చేసుకుంది. గురువారం రాత్రి భోజనం ముగిశాక ఫుడ్ ఫాయిజనింగ్ కారణంగా సుమారు 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 25 మంది విద్యార్థులను కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించి అందించారు. స్వల్పంగా అస్వస్థతకు గురైన మరి కొంతమంది విద్యార్థులకు హాస్టల్‌లోనే ఉండి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని సొసైటీ అధికారులు ధృవీకరించడం లేదు. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం విద్యార్థులు చికిత్స తీసుకుంటున్న మాట వాస్తవేమనని, అయితే కారణాలు తెలిసేందుకు మరికొంత సమయం పడుతుందని తెలిపాయి.
Advertisement
Next Story