- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్ ఆఫర్..
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్ : వినియోగదారులకు ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో బిగ్ సేల్ ఆఫర్ ప్రకటించింది. జనవరి-3 వరకు బిగ్ సేల్ ఆఫర్ కొనసాగుతుందని తెలిపింది. మూడు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో స్మార్ట్ వాచ్‌ల నుంచి స్మార్ట్ టీవీల వరకు 70శాతం డిస్కౌంట్ వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ సేల్‌లో స్మార్ట్ ఫొన్లపై ఎలాంటి ఆఫర్లు అందుబాటులో లేవని వెల్లడించింది. కాగా, రూ.1299 నుంచి స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
Next Story