- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర రోడ్డు ప్రమాదం.. బీజేపీ కార్యకర్తలు మృతి
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ : ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమర్‌పూర్ తాలూకా బీర్‌గాన్ పరిధిలోని లార్కిర్ డుకాన్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మృతి చెందగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీరంతా.. ట్రక్కులో ప్రయాణిస్తున్నారు. ఘాట్‌రోడ్డుపై వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రబీర్ పాల్ అనే పోలీసు అధికారి వివరించారు. వారి మరణంపై సీఎం బిప్లవ్సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Advertisement
Next Story