- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా జిల్లాలో యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఖండౌలి పోలీసు స్టేషన్ సమీపంలో రాంగ్ రూట్‌లో వచ్చిన కంటైనర్ కారును ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చేందుకు వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story