కర్ణాటకలో రోడ్ టెర్రర్.. ఐదుగురు మృతి

by Anukaran |
కర్ణాటకలో రోడ్ టెర్రర్.. ఐదుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్రదుర్గలో బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృత్యువాతపడగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story