- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెచ్చిపోతున్న కేటుగాళ్లు.. అక్రమంగా బ్లాక్ ఫంగస్ మెడిసిన్ విక్రయం
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో కరోనా మెడికల్ దందా మరోసారి వెలుగు చూసింది. తెలంగాణలో క్రమంగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్న తరుణంలో బ్లాక్ మార్కెట్లో కొందరు అక్రమార్కులు అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఈ ఇంజెక్షన్లు బ్లాక్ ఫంగస్ క్యూర్‌గా పనిచేస్తాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది బ్లాక్ ఫంగస్ అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొ అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్‌ను రూ.35వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story