విశాఖ స్టీల్‎ప్లాంట్‎లో అగ్ని ప్రమాదం

by srinivas |   ( Updated:2020-11-04 23:19:32.0  )
విశాఖ స్టీల్‎ప్లాంట్‎లో అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్‎డెస్క్: విశాఖలోని స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీపీపీ-2లో టర్బన్ ఆయిల్ లీకవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 1.2 మెగావాట్ల విద్యుత్ మోటార్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.2 కోట్ల ఆస్తి నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story