- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోకాళ్ళపై ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన
X
దిశ, మెదక్: సమస్యల పరిష్కారం కోసం ఫీల్డ్ అసిస్టెంట్లు చేపట్టిన సమ్మె సోమవారం ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా హత్నూరలో మోకాళ్ళపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ ప్రభుత్వం 4579 సర్క్యులర్ను రద్దు చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ. 21వేలు కనీస వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.
Tags : Field assistants, protest, their knees, minimun salary, Government Circular, Health card, job security, medak
Advertisement
Next Story