‘దంగల్’ బ్యూటీకి కరోనా పాజిటివ్..

by Jakkula Samataha |
‘దంగల్’ బ్యూటీకి కరోనా పాజిటివ్..
X

దిశ, సినిమా: ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌కు కరోనా పాజిటివ్ అని ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని షేర్ చేసిన ఫాతిమా..అన్ని ప్రికాషన్స్, ప్రొటోకాల్స్ ఫాలో అవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపిన భామ.. తనతో రీసెంట్‌గా కాంటాక్ట్‌లో ఉన్న అందరూ సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని అభిమానులను కోరింది.

Advertisement

Next Story