సంగారెడ్డి జిల్లాలో రైతుల ధర్నా

by Shyam |
సంగారెడ్డి జిల్లాలో రైతుల ధర్నా
X

దిశ, సంగారెడ్డి: ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన తమ భూములను సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నారాయణఖేడ్ ఆర్డీవో కార్యాలయం ముందు కల్హేర్ మండలం నాగ్‌ధర్ గ్రామానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించారు. అదేవిధంగా ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు అందించాలని, పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు.

Advertisement

Next Story