- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
X
దిశ, మెదక్: అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని రాజు (29) ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags: Farmer, commits suicide, due to debt, medak
Advertisement
Next Story