- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంతకు తమిళుల వార్నింగ్.. అమెజాన్‌కు మరో తలనొప్పి
దిశ, సినిమా: అమెజాన్ ప్రైమ్‌కు మరో తలనొప్పి వచ్చిపడింది. లేటెస్ట్‌గా రిలీజైన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ తమిళుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో #FamilyMan2_against_Tamils హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి రాగా.. నార్త్ ఇండియన్ రేసిస్ట్‌లు తమిళులను ఉగ్రవాదులుగా చూపిస్తూ ఈ సిరీస్ తీశారని ఫైర్ అవుతున్నారు. ఎల్‌టీటీఈని టెర్రరిస్టులుగా ప్రజెంట్ చేస్తున్న మేకర్స్.. తమిళులపై వ్యూహాత్మకంగా మారణహోమానికి ప్లాన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రను తొలగించడం లేదా మార్చడం ఎవరికీ సాధ్యం కాదంటున్న తమిళ ప్రజలు.. సిరీస్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేసి తమిళ ప్రజల సెంటిమెంట్స్‌తో ఆడుకుంటే కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని సమంతను హెచ్చరించిన వారు అమెజాన్ ప్రైమ్‌ను అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తామని చెప్తున్నారు.
Hey Samantha @Samanthaprabhu2, Don't ever play with the sentiments of Tamils. Soon you will be Kicked off from Tamil Industry.#FamilyMan2_against_Tamils pic.twitter.com/RqXI8AijRr
— மோகன் தமிழன் (@mohankeech) May 19, 2021
https://twitter.com/oMoVu9cr4EbW1aC/status/1394961936450789379?s=20