- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎఫ్3’ లాంచ్.. ఎక్స్‌ట్రా ఫన్ రైడ్
దిశ, వెబ్‌డెస్క్: విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్2’ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ‘ఇండియన్ పనోరమ’ అవార్డు కూడా అందుకోగా.. ఇప్పుడు అంతకు మించిన ఫన్ రైడ్ అందించేందుకు సీక్వెల్‌తో రెడీ అయిపోయారు. సేమ్ కాస్ట్ అండ్ క్రూ కాంబినేషన్‌లో ‘ఎఫ్3’ని లాంచ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ముహూర్తం షాట్ వరుణ్, తమన్నాల మీద ప్లాన్ చేయగా.. అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ఈ సారి కథలో ‘మనీ’ మెయిన్ కాన్సెప్ట్ కాగా.. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మరో రేంజ్‌లో ఉంటుందని ప్రామిస్ చేశారు. డిసెంబర్ 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుండగా 2021 సమ్మర్‌లో సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
#F3Movie launched. Regular shoot starts from 23rd December
Get ready for rib tickling comedy and a lot of entertainment 🔥
A lot more fun and frustration is in store 😉@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP pic.twitter.com/AkGmFbcuKC
— Sri Venkateswara Creations (@SVC_official) December 17, 2020