వాకిటి లక్ష్మారెడ్డికి ఘన నివాళి

by Shyam |
వాకిటి లక్ష్మారెడ్డికి ఘన నివాళి
X

దిశ, నర్సాపూర్: వాకిటి లక్ష్మారెడ్డి 21 వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలోని స్థానిక లయన్స్ క్లబ్ భవనం సమీపం ఉన్న లక్ష్మారెడ్డి విగ్రహానికి సునీతా‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story