- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరోగ్య తెలంగాణ మా లక్ష్యం: ఈటల
by Sampath |
X
దిశ, మేడ్చల్: తెలంగాణను దేశంలోనే ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా నిలిపేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వినికిడి దినోత్సవం సందర్భంగా కూకట్పల్లిలోని రావుస్ ఈఎన్‌టీ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు కిలోమీటర్ల నడక కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ మాట్లాడుతూ.. శిశువు జన్మించిన వెంటనే ఆరోగ్య సమస్యలను గుర్తించే విధంగా నీలోఫర్ ఆస్పత్రిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే.. పరిష్కారం సులభం కావడంతో పాటు తక్కువ ఖర్చులో పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
Advertisement
Next Story