- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిత్యావసరాల ధరలు పెంపు
X
దిశ, నిజామాబాద్: కామారెడ్డి కలెక్టర్ చాంబర్‌లో ధరల స్థిరీకరణ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లోని ధరలను పరిశీలించిన అనంతరం ఆరు నిత్యావసర వస్తువుల ధరలను రూ.3 నుంచి రూ.5 చొప్పున పెంచినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ తెలిపారు. ఆయిల్ కిలో రూ.103, కిలో కందిపప్పు కిలో రూ.100, పెసరపప్పు కిలో రూ. 125, రవ్వ కిలో రూ. 36, గోధుమపిండి కిలో రూ. 36, అటుకులు కిలో రూ. 48లుగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేష్ దోతురే, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ అమీన్‌సింగ్ వ్యాపారులు పాల్గొన్నారు.
Tags: essential goods price hiked, kamareddy, collector sharath kumar, RDO, MRO, traders,
Advertisement
Next Story