ఎర్రబెల్లి ఐసోలేషన్ వార్డు సందర్శన

by Shyam |
ఎర్రబెల్లి ఐసోలేషన్ వార్డు సందర్శన
X

దిశ, వరంగల్: కోవిడ్19 (కరోనా వైరస్) నిరోధించడానికి ఎంజీఎంలో ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. 25 పడకల ఈ ప్రత్యేక వార్డును పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు సందర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, gwmc కమిషనర్ పమిలా సత్పతి, అధికారులు, డాక్టర్లు ఉన్నారు.

tag: errabelli visit, Isolation Ward, mgm hospital, warangal

Advertisement

Next Story

Most Viewed