- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగో రోజు ఆట ముగిసింది.. గెలుపెవరిది..?
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా మొదటి టెస్టు నాలుగో రోజు జరుగుతున్న ఆట ముగిసింది. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాంగ్ జట్టు కేవలం 178 పరుగులకే చేసింది. దీంతో 420 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ముందు రూట్ సేన 420 నిర్దేశించింది. ఇక నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ 25 పరుగుల స్కోర్ బోర్డు వద్ద 12 రన్స్ చేసి.. జాక్ లీచ్ వేసిన బౌలింగ్‌లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (15), ఛతేశ్వర్ పుజార (12) పరుగులతో క్రీజులో ఉన్నారు. మొదటి టెస్టుకు రేపే చివరి రోజు కావడం ఇండియాకు సవాల్‌గా మారింది. భారత్ ఇంకా 381 పరుగులు చేస్తే విజయం సాధించనుంది. టీమిండియా ఆటగాళ్లు రేపు డే చివరి వరకు నిలబడితే కనీసం డ్రా అయ్యే అవకాశాలు ఉన్నట్టు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం టీమిండియా స్కోర్ 39/1గా ఉంది.