- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటలకు ‘హుజురాబాద్’లో ఊహించని షాక్..
X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మరో చిక్కు వచ్చి పడింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయన పేరిట ఓ బాధిత సంఘం ఏర్పాటైంది. తిప్పారపు సంపత్ నేతృత్వంలో ఈటల రాజేందర్ దళిత బాధిత సంఘం ఆవిర్భవించింది. ఈ క్రమంలో మొదటి సమావేశానికి 17 బాధిత కుటుంబాలు హాజరయ్యాయి.
ఈ సంఘంలో ఈటల రాజేందర్.. కారణంగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న వారందరినీ చేర్పించుకుంటామని సంపత్ తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కమిటీలు వేసేందుకు ఈ సంఘం సమావేశం నిర్ణయించింది. అన్ని మండలాలకు చెందిన బాధితులంతా కలిసి త్వరలో జీపు జాత కార్యక్రమం చేపట్టనున్నారు. వీరంతా గ్రామ గ్రామాన తిరుగుతూ ఈటల కారణంగా తాము ఎన్ని కష్టాలు పడ్డామో వివరించనున్నారు.
Advertisement
Next Story