- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏసీబీ అధికారులకు చిక్కిన ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్
by Sumithra |
X
దిశ, వేలేరు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ ఎంపీడీవో ఆఫీస్‌లో ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యాదిగిరి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఎన్ఆర్ ఈజీఎస్ కింద నువ్వుల పంట మెయింటినెన్స్ బిల్లు కోసం రైతు మజ్జిగ లింగయ్యను రూ. 15 వేలు డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో రైతు యాదగిరి వద్ద నుంచి రూ.15వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
Advertisement
Next Story