- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీ మార్పు
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. జూన్ 12 నుంచి 20 వరకు ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 4వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తొలుత ప్రకటించినప్పటికీ జూన్ 4వ తేదీన జేఈఈ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు సప్లిమెంటరీ ఫీజు గడువును మే 19 వరకు ఇదివరకే పొడిగించగా, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ దరఖాస్తులకు మే 17 వరకు ఛాన్స్ ఇచ్చినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
భారతదేశ గవర్నర్ జనరల్‌లు (గ్రూప్స్ స్పెషల్- ఇండియన్ హిస్టరీ )
Advertisement
Next Story