- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుశాంత్ కేసులో కీలక పరిణామం
by Sumithra |
X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఎంటరైంది. ఇటీవల ఈ కేసులో ఆర్థిక లావాదేవీలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. కాగా, సుశాంత్ కేసుపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. మనీలాండరింగ్ కోణాన్ని తేల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలు చేయాలని ఇప్పటికే తాను ఈడీని కోరినట్టు ఆయన తెలిపారు. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి సహా ఐదుగురిపై ఇప్పటికే బీహార్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story