- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పశువులశాలను తగులబెట్టిన తాగుబోతులు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా ఉయ్యూరివారి మెరకలో తాగుబోతులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మద్యం మత్తులో తాగుబోతులు పశువుల శాలను తగులబెట్టారు. ఈ మంటల్లో చిక్కుకుని ఓ గేదె మృతి చెందింది. గేదె మృతి చెందడంతో సదరు రైతు సత్యనారాయణ కుప్పకూలాడు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం సత్యనారాయణను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story