- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్మనీ, బ్రిటన్ నుంచి డ్రగ్స్ సరఫరా
by Anukaran |
X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. మూడేళ్లుగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ 12కేసులు నమోదు చేయగా అందులో టాలీవుడ్ కేసులే అత్యధికంగా ఉన్నాయి. 12 కేసుల్లో 8 కేసుల్లోనే చార్జిషీట్ నమోదు చేసినట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన ఆర్టీఐకు ఎక్సైజ్‌శాఖ సమాధానమిచ్చింది. దీంతో ఇంకా మరో 4డ్రగ్స్ కేసులకు అధికారులు చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంది. డ్రగ్స్ కేసులో మొత్తం 62మందిని విచారించగా జర్మనీ, బ్రిటన్ నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్ ద్వారా కొందరు విద్యార్థులు డ్రగ్స్‌ను బుకింగ్ చేస్తున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన పేమెంట్ ను ఐసీఐసీఐ బ్యాంకులో జమ చేస్తున్నట్టుగా తేలింది.
Advertisement
Next Story