- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంచనాలు తారుమారు చేసిన ట్రంప్
by Anukaran |
X
దిశ, వెబ్డెస్క్ : అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాలంటే తప్పక గెలవాల్సిన కీలక పీఠం ‘ఫ్లోరిడా’. ఇక్కడ మొదటి నుండి సర్వేలన్నీ జో బైడెన్ కు అనుకూలంగా ఉన్నాయి. ఆ అంచనాలన్నీ తారుమారు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో ముందంజలో దూసుకెళ్తున్నారు. కీలక రాష్ట్రమైన ట్రంప్ ముందంజలో ఉండడంతో ఆయన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. ఫ్లోరిడాలో ఇప్పటివరకు జో బైడెన్ 47.8 శాతం (52,60,207) ఓట్లు సాధించగా… ట్రంప్ 51.2 శాతం (56,46,198) ఓట్లు దక్కించుకుని ముందంజలో ఉన్నారు.
Advertisement
Next Story