నిత్యావసరాలు పంపిణీ చేసిన భారత సేవాశ్రమం

by Shyam |
నిత్యావసరాలు పంపిణీ చేసిన భారత సేవాశ్రమం
X

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్‌టౌన్ విధించడంతో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు లోయర్ ట్యాంక్‌బండ్‌లోని భారత సేవాశ్రమం చేయూతనిచ్చింది. హైకోర్టు ఎదురుగా ఉన్న ఘంసిబజార్‌లో బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కార్మికులకు 10 సంచుల బియ్యం, 5 సంచుల పప్పులతో పాటు కూరగాయలను అందజేశారు. కార్యక్రమంలో స్వామి మునీశ్వరానందా, స్వామి వెంకటేశ్వరనంద తదితరులు పాల్గొన్నారు.

Tags : Corona Virus Effect, Lower Tank Bund, Bharat Seva Sangam, Hyderabad, rice

Advertisement

Next Story

Most Viewed