గులాబ్ తుపాను గుట్టును ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి!

by Shyam |   ( Updated:2021-09-27 04:54:10.0  )
Gulab cyclone
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉన్నది. రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ‘గులాబ్’ తుపాను కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షిణ తెలంగాణకు ఆరంజ్ అలెర్ట్ జారీ అయింది. హైదరాబాద్ నగరంలో సగం ప్రాంతం రెడ్ అలర్ట్ జోన్‌లోనే ఉన్నది. దీంతో తెలంగాణలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ గులాబ్ తుపాను ప్రభావం ఎలా ఉన్నది..? ఎక్కడ ఉందో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేయండి. తుపాను ప్రయాణించే మార్గాన్ని మీరు క్షణాల్లో తెలుసుకోండి.

ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

Next Story