- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పుష్ప’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన క్రికెటర్ చాహల్ భార్య.. వీడియో హల్ చల్
X
దిశ, వెబ్‌డెస్క్ : పుష్ప సినిమా థియేటర్లలో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. బన్నీ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో రిలీజ్ అయిన పుష్ప.. రికార్డులు బ్రేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలో డైలాగులు, పాటలు ఫుల్ ఫేమస్ అయ్యాయి. క్రికెటర్లు, సినీ ప్రముఖులు పుష్ప మూవీలోని డైలాగులపై వీడియోలు, రీల్స్ చేస్తున్నారు.
తాజాగా టీమిండియా స్పిన్నర్ చాహల్ భార్య ధనశ్రీ.. పుష్పలోని ‘నా సామి’ సాంగ్‌కు స్టెప్పులేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఆ పాటలో రష్మిక వేసిన స్టెప్పులను అనుసరిస్తూ చేసిన వీడియోకు అల్లు అర్జున్, రష్మిక ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అయితే ఇప్పటికే పుష్ప సినిమాలోని డైలాగ్స్‌పై క్రికెటర్లు డేవిడ్‌వార్నర్, రవీంద్ర జడేజాలు చేసిన రీల్స్సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story