- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > నా చేతిలోనే మా అమ్మ చనిపోయింది సార్.. డీజీపీ ఎదుట మరియమ్మ కుమారుడు ఆవేదన
నా చేతిలోనే మా అమ్మ చనిపోయింది సార్.. డీజీపీ ఎదుట మరియమ్మ కుమారుడు ఆవేదన
X
దిశ,వెబ్‌డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత మహిళ లాకప్ డెత్‌పై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లాక్‌ప్ డెత్‌లో మృతి చెందిన మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్‌ను ఖమ్మం సంకల్ప ఆసుపత్రిలో డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్ ఆదేశాల మేరకు పరామర్శించారు. అసలు అడ్డగూడూరులో ఏం జరిగింది. మరియమ్మను, ఉదయ్ కిరణ్‌ను కొట్టింది ఎవరు అనే విషయాలను డీజీపీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. డీజీపీ ఎదుట మరియమ్మ కుమారుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. పోలీసులు అత్యంత క్రూరంగా కొట్టారని నా చేతిలోనే మా అమ్మ చనిపోయిందంటూ బోరున విలపించాడు. మాకు న్యాయం చేయలంటూ ప్రాధేయ పడ్డాడు. దానికి సమాధానంగా మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది సంబంధిత పోలీసులను సస్పెండ్ చేశామని డీజీపీ తెలిపారు.
Advertisement
Next Story