మార్చినెలలో పండుగల లిస్ట్ ఇదే!

by Jakkula Samataha |
మార్చినెలలో పండుగల లిస్ట్ ఇదే!
X

దిశ, ఫీచర్స్ : మార్చి నెల ప్రారంభం అయ్యింది. ఇక ఈ నెలలో చాలా పండుగలు ఉన్నాయి. కాగా, ఈ నెలలో ఏరోజు ఏ పండుగలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇవి దేశవ్యాప్తంగా ఉండే పండుగలు. కానీ వీటిని అన్ని రాష్ట్రాల వారు జరుపుకోరు. ఒక్కో రాష్ట్రంలో కొన్ని పండుగలను మాత్రమే జరుపుకుంటారు.

మార్చి 2 : యశోద

మార్చి 3 : భాను షప్తమి, శబరి జయంతి, కాలాష్టమి, మాసిక్ కృష్ణ జన్మాష్టమి

మార్చి 4 : జానకి జయంతి

మార్చి 5 : మహర్షి దయానంద్ సరస్వతి జయంతి

మార్చి 6 : విజయ ఏకాదశి

మార్చి 7 : వైష్ణవ విజయ ఏకాదశి

మార్చి 8 : మహా శివరాత్రి, ప్రదోష వ్రతం, మాస శివరాత్రి

మార్చి 8 :తర్జాతీయ మహిళా దినోత్సవం

మార్చి 9 : అన్వధన్

మార్చి 10 : దర్శ అమావాస్య

మార్చి 11: చంద్ర దర్శన్

మార్చి 12 : ఫూలేరా దూజ్, రామకృష్ణ జయంతి

మార్చి 13 : పుత్రగణపతి వ్రతం

మార్చి 14 : మాసిక్ కార్తీకై, కరదయాన్ నోంబు

మార్చి 15 : స్కంద షష్టి

మార్చి 16 : రోహిణి వ్రతం ఫాల్గుణ, అష్టాహ్నిక ప్రారంభం

మార్చి 17 : మాసిక్ దుర్గాష్టమి

మార్చి 20 : అమలాకి ఏకాదశి

మార్చి 21 : నరసింహ ద్వాదశి

మార్చి 22 : ప్రదోశ వ్రతం

మార్చి 24: చోటీ హోలీ, హోలీ కా దహన్, ఫాల్గున పౌర్ణమి వ్రతం

మార్చి 25: హోలీ

మార్చి 26 : చైత్ర ప్రారంభం, ఇష్టి

మార్చి 27 : భాయ్ దూజ్, భ్రాత్రి ద్వితియా

మార్చి 28 : బాలచంద్ర సంకష్టి చతుర్థి, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

మార్చి 30 : రంగ పంచమి

Advertisement

Next Story