ఈ రాశుల వారికి గోల్డేన్ డేస్ స్టార్ట్.. సంతోషంగా ఉండండి!

by Jakkula Samataha |
ఈ రాశుల వారికి గోల్డేన్ డేస్ స్టార్ట్.. సంతోషంగా ఉండండి!
X

దిశ, ఫీచర్స్ : కొన్ని రాశుల వారికి గోల్డెడ్ డేస్ రానున్నాయి. జ్యోతిశ్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశి వారికి ఒక్కో విధమైన ఫలితాలు ఉంటాయి. నక్షత్రాల కలియక, వాటి మార్పు వలన ఒక్కో రాశికి ఒక్కో విధమైన ఫలితాలు వస్తాయి. అయితే త్వరలో పంచమ రాజయోగాలు ఏర్పడనున్నాయి. బుధాదిత్య రాజయోగం, మాళవ్య రాజయోగం, గజలక్ష్మీ రాజయోగం, నారయణ యోగం.. వీటి వలన ఓ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. వారికి గోల్డెన్ డేస్ రానున్నాయి. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

వృష భ రాశి : ఈ రాశి వారికి పంచమ రాజయోగాల వలన అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థుల కల నెరవేరుతుంది. అప్పుల బాధలు తొలిగిపోతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

మిథున రాశి :ఈ రాశి వారికి పంచయోగాలు అదృష్టాన్ని తీసుకొస్తాయి. జూన్ నెల మొత్తం వీరికి గోల్డెన్ డేస్ అనే చెప్పాలి. మీకు ఉన్న అనారోగ్య సమస్యలు తొలిగిపోవడమే కాకుండా చాలా సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా కూడా బాగుంటుంది. ప్రయాణాల వలన కాస్త అలసిపోతారు. నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మకర రాశి : ఈ రాశి వారికి జూన్ నెల పట్టిందల్లా బంగారమే కానుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఏ పని చేపట్టినా అందులో మీరు విజయం సాధించనున్నారు.విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారులకు కలిసి వస్తుంది. రియలెస్టేట్ రంగం వారు మంచి లాభాలను అందుకొని చాలా సంతోషంగా ఉంటారు.

Advertisement

Next Story