Saturn Retrograde: శని వక్రమార్గం.. ఆ రాశుల వారికీ గోల్డెన్ డేస్ స్టార్ట్.. మీ రాశి ఉందా?

by Prasanna |
Saturn Retrograde: శని వక్రమార్గం.. ఆ రాశుల వారికీ  గోల్డెన్ డేస్ స్టార్ట్..  మీ రాశి ఉందా?
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతి గ్రహం ఏదొక రాశిలో ప్రవేశిస్తూనే ఉంటుంది. ఇవి వక్రమార్గం, సక్రమమార్గంలో వెళ్తుంటాయి. ఈ మార్గం వివిధ రాశులపై ప్రభావం చూపిస్తుంటుంది. అయితే, ఇప్పుడు శని వక్రమార్గంలో ఉన్నాడు. దీంతో మూడు రాశులకు సంపద రెట్టింపు అవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

కుంభ రాశి (Kumbha Rasi)

కుంభ రాశి వారికీ నవంబర్ 15 నుంచి కలిసి వస్తుంది. ఈ రాశి వారు మొదలు పెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు, విద్యార్ధులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా, వ్యాపారాలు చేసే వారికీ లాభాలు వస్తాయి. కొత్తగా ఉద్యోగం చేసే వారికీ జీతాలు పెరగుతాయి.

వృశ్చిక రాశి (Vrushchika Rasi)

నవంబర్ 15 నుంచి ఈ రాశి వారికీ పట్టిందల్లా బంగారం కానుంది. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. దీంతో మీ కుటుంబ సభ్యులు సంతోషపడతారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పెద్దవారి ఆరోగ్యం పట్ల కాస్త జాగత్తలు తీసుకోవాలి.

కన్యా రాశి (Kanya Rasi)

కన్యా రాశి వారికీ శని వక్రమార్గం కారణంగా నవంబర్ 15 నుంచి జీవితం పూర్తిగా మారిపోనుంది. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. చిరు వ్యాపారులకు లాభాలు వస్తాయి. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టేందుకు ఇది మంచి సమయం.విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed