Hanuman: ఈ రాశుల వారి పైన హనుమాన్ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.. మరి మీరున్నారా?

by Prasanna |
Hanuman: ఈ రాశుల వారి పైన హనుమాన్ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.. మరి మీరున్నారా?
X

దిశ, వెబ్ డెస్క్: హిందువులు హనుమంతుడినికి ఆంజనేయుడు, మారుతి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ప్రతి మంగళవారం భక్తి శ్రద్దలతో హనుమంతుడిని పూజిస్తారు. కానీ ఆంజనేయుడు కొన్ని రాశులవారిపైనే అనుగ్రహం చూపనున్నాడు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మేషం

ఆంజనేయుడుకు బాగా ఇష్టమైన రాశులలో మేషం కూడా ఒకటి. కాబట్టి ఈ రాశికి చెందిన వారిపై ఆ మారుతి ఆశీర్వాదాలను కురిపించున్నాడు. దీని వల్ల వారి ఆర్ధిక సమస్యలు తొలగిపోనున్నాయి. ఎంత పెద్ద కష్టాన్ని అయిన సరే సులభంగా అధిగమిస్తారు.

కుంభం

కుంభ రాశికి చెందిన వారిపై హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. వీరు ఏ పని మొదలు పెట్టిన ఆ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ కూడా వస్తుంది. మనస్సులోనున్న కోరికలన్ని నిజమవుతాయి.

Advertisement

Next Story