సంవత్సరానికి ఒకసారి మాత్రమే దర్శణం ఇచ్చే దేవాలయం ఎక్కడుందో తెలుసా?

by samatah |
సంవత్సరానికి ఒకసారి మాత్రమే దర్శణం ఇచ్చే దేవాలయం ఎక్కడుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : శివరాత్రి అంటే ఎంతో ప్రత్యేకమైనది. ఇక మన దేశంలో ప్రతి గ్రామంలో గుడి ఉంటుంది. శివరాత్రి రోజు భక్తుల పూజలతో దేవాలయాలన్ని ప్రత్యేక శోభను సంతరించుకుంటాయి. ఒక శివరాత్రి మాత్రమే కాకుండా ప్రతి సోమవారం శివాలయంలో పూజలు చేస్తూనే ఉంటారు.అంతే కాకుండా ఆ పరమాత్ముడు నిత్యం పూజలందుకుంటాడు.

కానీ ఏపీలోని ఓ గుడిలో మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూజలందుకుంటుంది. అది ఎలా అంటే ఎక్కడైనా, దేవాలయాలు ప్రతి రోజూ తెరచి ఉంటాయి. కానీ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు కొలువై ఉన్న కేదారేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి రోజున మాత్రమే తలుపులు తెరుచుకుంటాయంట. ఆ రోజు మాత్రమే పూజలు జరుగుతుంటాయి. అయితే ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో బిక్కవోలు గ్రామంలోని గోలింగేశ్వర స్వామి గ్రామంలో నలుదిక్కుల నాలుగు శివాలయాలు నిర్మించారి. అందులో ఒక్కటి ఈ ఆలయం.

Advertisement

Next Story