Surya Dev: వ్యక్తుల జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా?

by Prasanna |
Surya Dev: వ్యక్తుల జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటె కీడు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వెల్లడించారు. అన్ని రాశుల వారిలో సూర్య, శని గ్రహ దోషాల ఉంటే వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే షుగరు వంటి అనారోగ్య సమస్యల గురవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వెల్లడించారు. అశుభ స్థానంలో ఉంటే వ్యక్తుల జ్వరం, టైఫాయిడ్, మూర్ఛ వంటి అనారోగ్య సమస్యల వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed