- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఉంది వద్దన్నా.. కర్రల సమరం!
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం ఉత్కంఠను రేపుతోంది. కరోనా ఉంది కర్రల సమయం ఇప్పుడొద్దని జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినా దేవరగట్టులో అంతర్గతంగా నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్గి దివిటీలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దేవరగట్టులో అడుగడుగునా పోలీసులు మోహరిస్తున్నారు. అయినప్పటికీ కర్రల సమరం జరిపితీరుతామని నిర్వాహకులు చెబుతున్నారు. ఏటా దసరా తర్వాత బన్నీ ఉత్సవంలో భాగంగా కర్రల యుద్ధం హింసాత్మకంగా సాగుతున్న విషయం విధితమే. కానీ, సంప్రాదాయంగా వస్తున్న ఆచారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా నిర్వహించి తీరుతామని నిర్వాహకులు తేల్చి చెప్పినప్పటికీ.. పోలీసులు ఆంక్షలు విధించడంతో ఏం జరుగుతుందో అని సర్వాత్ర ఉత్కంఠను రేపుతోంది.
Advertisement
Next Story