- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడ, మగ ఇద్దరిపైనా అవే ఫీలింగ్స్.. ఓపెన్ అయిన సింగర్
దిశ, సినిమా : అమెరికన్ సింగర్ డెమి లోవాటో తన జెండర్ గురించి ఓపెన్ అయింది. తను ఆడ, మగ ఇద్దరికీ అట్రాక్ట్ అవుతున్నట్లు తెలిపిన ఆమె.. తనొక ‘నాన్ బైనరీ’ అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మనం మేల్కొన్న ప్రతీ రోజు ఓ సరికొత్త అవకాశమేనన్న సింగర్.. ‘నేను మీ ముందే పెరిగా, నాలో ఉన్న మంచి చెడు రెండూ మీకు తెలుసనుకుంటున్నా’ అని అభిమానులకు వీడియో ద్వారా తెలిపింది. ఈ జీవిత ప్రయాణంలో తనతో పాటు ఎల్‌జీబీటీఐక్యూ కమ్యూనిటీ కోసం కూడా పాటుపడతానని చెప్పింది. తను నాన్ బైనరీ అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానన్న ఆమె.. మీరు ఎవరో మీ ఆప్తుల ముందు ఓపెన్ అయ్యేందుకు సంకోచించకూడదని, మీరు మీరుగా బతకాలని సూచించింది.
Every day we wake up, we are given another opportunity & chance to be who we want & wish to be. I’ve spent the majority of my life growing in front of all of you… you’ve seen the good, the bad, & everything in between. pic.twitter.com/HSBcfmNruo
— Demi Lovato (@ddlovato) May 19, 2021